Header Banner

New office: ఏపీకి తీపికబురు చంద్రబాబు హయాంలో మరో మైలురాయి... ఆ ప్రాంతానికి కొత్త కార్యాలయం!

  Tue Jun 17, 2025 16:30        Politics

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకమైన ఆర్బీఐ కార్యాలయం ఎట్టకేలకు ప్రారంభించారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని స్టాలిన్ సెంట్రల్ భవన్‌లో ఈ కార్యాలయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ టి. రబి శంకర్ ప్రారంభించారు. ఈ కార్యాలయం ద్వారా రాష్ట్రంలో ఆర్బీఐ సేవల విస్తరణ మరింత వేగవంతం కానుంది. ఈ కార్యాలయానికి రీజినల్ డైరెక్టర్‌గా అట్టా ఒమర్ బషీర్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కరెన్సీ నిర్వహణ Hyderabadలోని ఆర్బీఐ కార్యాలయం ద్వారానే కొనసాగుతుంది. అయితే, విజయవాడలో ప్రారంభమైన కార్యాలయం ద్వారా పలు ముఖ్య విభాగాలు కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి.

వీటిలో ముఖ్యంగా:

  • ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్ డిపార్ట్‌మెంట్
  • ఫారిన్ ఎక్స్ఛేంజ్ డిపార్ట్‌మెంట్
  • ఆడిట్, బడ్జెట్ అండ్ కంట్రోల్ సెల్
  • సెంట్రలైజ్డ్ ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్
  • ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ అండ్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్
  • ప్రొటోకాల్ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్‌మెంట్
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర విభాగాలు ఉన్నాయి.

ఈ కార్యాలయం ద్వారా రాష్ట్రానికి సంబంధించి బ్యాంకింగ్ కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలవుతుంది. రాష్ట్రానికి ఇది ఒక మైలురాయి ప్రాజెక్టుగా భావించవచ్చు.

ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్‌డేట్! ఈ పథకం త్వరలోనే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!

 

Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..

 

అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..

 

ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!

 

ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..

 

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!

 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమాన్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #rbi #ap #cm #handrababu #naidu #new #office #vijayawada